ఫ్రెండ్ తో కలిసి పెళ్ళాం మీద రేప్ ..

ఫ్రెండ్ తో కలిసి పెళ్ళాం మీద గ్యాంగ్ రేప్ ప్లాన్ చేసాడు ఒక మూర్ఖుడు. బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో సదాహళ్లి గెట్ దగ్గర ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆ దంపతులకి దాదాపు 18 సంవత్సరాల క్రితమే పెళ్లయింది. ఈ మధ్య కాలం లో భార్య కి చెప్పకుండా మరొక మహిళా ని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ని వదిలించుకోవాలి అంటే ఆమెకి తన ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టడమే మంచి పద్దతి అనుకున్నాడు అతను. మొదటి భార్య ఉన్న ఇంటికి ఫ్రెండ్ రవిని తీసుకుని వచ్చి బాగా మద్యం తాగించాడు .

అతని ముందరే అతని భార్యతో రోమాన్స్ చేస్తూ ఆమెని అతనితో కూడా పక్క పంచుకోమని కోరాడు. ఆమె నో అంటూ అతన్ని తోసేసి వెళ్ళిపోవడం తో ఇద్దరూ కలిసి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో మరోగదిలో నిద్రిస్తున్న ఆమె తల్లి వచ్చింది. ఆమెను చూసిన ఆ ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here