ప్రపంచంలోనే అవినీతి పార్టీగా టీడీపీ

ప్రపంచంలోనే టీడీపీ అవినీతి రాజకీయ పార్టీ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నేషనల్ మీడియా బీబీసీ ప్రపంచదేశాల్లో అవినితీకి పాల్పడ్డ రాజకీయ పార్టీల పేర్లతో లిస్టును తయారు చేసింది. ఈ పార్టీల్లో అవినీతికి అమ్మ మొగుళ్లుగా చెలామణి అవున్నాయంటూ ర్యాంకింగ్ లతో సహా బహిర్గతం చేసింది. అయితే దీనికి సంబంధించి బీబీసీ విడుదల చేసిన పోస్టు అంటూ నెటిజన్లు షేర్లు చేస్తున్నారు. ఈ పోస్టులో పాకిస్థాన్ మొదటిస్థానంలో, ఉగాండా రెండో స్థానంలో, క్యూబా మూడో స్థానంలో, టీడీపీ నాలుగో స్థానాన్ని సంపాదించినట్లు ఉంది.

దీనికి వైసీపీ నేతలు మద్దతిస్తున్నారు. ఏపీని అంతా అవినీతి మయం చేశారని,ఈ అవినీతి కంపును భరించలేకే బీబీసీ లెక్కలేసిందని గుసగుసలాడుతున్నారు. అంతేకాదు ఎక్కడ చూసినా తెలుగుతమ్ముళ్ల చేసే అవినీతితో పచ్చపార్టీ ప్రపంచంలోనే అవినీతి జాబితాలో చేరిందని ఎద్దేవా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here