క్లీన్ షేవ్ లో చిరు .. సైరా షూటింగ్ ఆగిపోయిందా ?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం  ‘సైరా’   లో మొన్నటివరకూ గుబురు  గడ్డంతో మెరిసారు మెగాస్టార్ చిరంజీవి.  తాజాగా క్లీన్ షేవ్ తో దర్శనమివ్వడం  జరిగింది.కొత్త సంవత్సరం పురస్కరించుకుని అనేకమంది అభిమానులు ఇండ్రస్టీలో కొందరు నటులు చిరంజీవి ని కలిసినప్పుడు ఆయన క్లీన్ షేవ్ లో   దర్శనం ఇవ్వడం జరిగింది….దీంతో చిత్రసీమ షాకింగ్ కు  గురైంది… అదేవిధంగా కొన్ని పుకార్లు కూడా తెరలేచింది తాజా చిరంజీవి న్యూ లుక్.ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ జరుగుతోంది.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ఫిబ్రవరి లో షూటింగు జరుగుతుందని అంటుంటే…లేదు ఈ సినిమా ఆగిపోయింది  అని మరికొంతమంది అంటున్నారు….లేదు లేదు సినిమా స్టోరీ మారిపోయింది దానికనుగుణంగా చిరంజీవిగారు ఇలా న్యూ లుక్ లో కనబడుతున్నారు అని మరికొందరు అంటున్నారు.అంతేకాకుండా మరొక పుకారు  ఏమిటంటే ఇప్పటికే “సైరా” కి   సంబంధించి ప్రముఖ నటులు ప్రాజెక్టు నుండి పక్కకు  పోవడంతో చిరంజీవి అసహనం చెంది  సినిమా షూటింగ్ ఆపై మనట్లు  సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here