బాబు పై బంపర్ సినిమా… ఓటు వేసే లోపు ఒక్కసారైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో…

నిప్పులాంటి నిజం అనే టైటిల్ తో యూఎస్ఏ వైస్సార్సీపీ నాయకులు టీపిరెడ్డి యానిమేషన్ లఘు చిత్రాన్నినిర్మించారు. ఎన్నికలలో నాయకులు ఇచ్చే మోసపూరిత హామీల వలన జరిగే పర్యవసానాలను ఇందులో చాలా చక్కగా చూపించారు. ఉగాది పర్వదినాన వైఎస్ షర్మిల గారు ఈచిత్రాన్నివిడుదలచేయనున్నారు.2014 ఎన్నికలలో మోసపూరితమైన హామీలను ఇచ్చి, తీరా ఎన్నికలయ్యాక ప్రజలను వంచించాడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, గెలిచాక రైతులకు మొండి చేయి చూపాడు. ఒక విడత […]

ఎన్నికల వేళ జగన్ సంచలనం.. ఇక ఓట్ల వానే..

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రలో రాజకీయం వేడెక్కుతోంది. అటు అధికార టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు వైసీపీ అధినేత జగన్‌ తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే అభివృద్ధి పనులు ఇలా చేస్తామని వివరిస్తున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని.. మరోసారి వస్తే మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటామని చంద్రబాబు చెబుతున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ మాత్రం సమాజంలో ఎక్కువగా ఉన్న పేదవారు, విద్యార్థులపై […]

ప్రతీ నిరుద్యోగికి బాబు బాకీ 1.20లక్షలు

అధికారం కావాలి.. అంతే.. అందుకే నరం లేని నాలుకతో బాబు హామీల వరద పారించాడు. అధికారంలోకి వచ్చాడు. తీరా వాటిని అమలు చేయలేక మోసం చేశాడు. ఇలానే సాగితే ఈ ఎన్నికల్లో ఓటమి తథ్యం అని భావించి.. అన్నింటికి నిధులు ఆపించేసి మూడు నెలల ముందు బాబు అలివికానీ హామీల అమలును అమలు చేశాడు. ఒక్కో నిరుద్యోగికి నిరుధ్యోగ భృతి పేరిట 1.20 లక్షలు బాబు బాకీ పడ్డాడు. కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కొక్కరికి […]

బ‌య‌ట‌ప‌డ్డ బెట్టింగ్ డైరీ

ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో భాగంగా తీవ్రంగా జ‌రుగుతున్న పోలీస్ త‌నిఖీల్లో, విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేట్ హోట‌ల్ లో కొంద‌రు అనుమానితుల‌ను గుర్తించారు. వారివద్ద విలువైన లాప్ టాప్ లు, న‌ల‌భై ల‌క్ష‌ల‌కు పైగా న‌గ‌దుతో పాటు ప‌లు క్రెడిట్, డెబిట్ కార్డుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప‌త్రాలు, పుస్త‌కాలు, డైరీల్లో ఎన్నిక‌ల‌ బెట్టింగ్ కు సంబంధించిన స‌మాచారం ఉన్న‌ట్టు పోలీసులు క‌నుగొన్నారు. ఏపీ న‌లుమూల‌ల నుంచీ ఈ వ్య‌వ‌హారాన్ని న‌డుపుతున్న‌ట్టు ప్రాధమిక విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఆంధ్రాలోని ప‌లు […]

ఇచ్చింది పుచ్చుకుందాం – చుక్క‌లు చూపిద్దాం

ఇచ్చింది పుచ్చుకుందాం – చుక్క‌లు చూపిద్దాం ఇదే ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌ స్టేట‌జీ అంటున్నారు. అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అడ్డంగా మోసం చేసింద‌నే కోపం ప్ర‌జ‌ల్లో ఉంది. ఎన్నిక‌ల‌కు ప‌దిరోజులున్నాయి. గ‌త 20 రోజులుగా దేశం నేత‌లు విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు, మందు పంప‌కాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయిల డ‌బ్బు తెలుగు త‌మ్ముళ్ల వ‌ద్దే ప‌ట్టు బ‌డుతోంది. పోలీసులే ప‌చ్చ కార్య‌క‌ర్త‌ల్లా మారి డ‌బ్బులు పంచుతున్నారు. ప్ర‌జ‌ల‌కు ఐదేళ్లుగా ఏమీ చేయ‌కుండా […]

మీడియాకు ఇవేం ప‌ట్ట‌వా?

టీవీ న్యూస్ ఛానెల్స్ అంటే జనానికి అసహ్యం, జుగుప్స కలుగుతోంది. టీవీ ఛానెల్స్ ను ఎవరైనా తిట్టినా, జర్నలిస్టులను కొట్టినా జనం తెగ ఆనందపడిపోతున్నారంటే టీవీ మీడియా ఎంత అరాచక శక్తిగా తయారైందో ఊహించుకోవచ్చు. మీడియా అంటే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఊహించుకున్నారు. కానీ రాను రాను మీడియా ఒక లైసెన్సెడ్ ప్రైవేట్ మాఫియాగా తయారైపోయింది. పోలీసు వ్యవస్థ కన్నా, మీడియా ఈరోజు మరింత దుర్మార్గంగా తయారైంది. ప‌త్రిక విలువ‌లు కాల‌రాస్తూ ఒక్క రాజ‌కీయ పార్టీకి […]

జగన్ హామీలు కాపీ కొట్టిన బాబు..

కాపీ.. కాపీ.. కాపీ.. ఒకరిని చూసి మరొకరు కాపీ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ఇతరుల మేనీఫెస్టోను కాపీ కొడుతూ కుట్రలకు పాల్పడుతోంది. ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, తాను చేసిన పనులు చెప్పుకోకుండా ఇతరుల హామీలు కాపీ కొడుతున్నాడు. మొన్నటి వరకు పింఛన్‌ 2వేలు ఇస్తామని చెప్పిన చెప్పిన టీడీపీ అధినేత, వైసీపీ నేత జగన్‌ […]

ఆ ఇద్ద‌రిని ఎందుకు ప్ర‌శ్నించ‌రు?

అమ‌రావ‌తి: అధికారంలో ఉండి ఎంత‌టి నేరం చేసినా ఒప్పేనా? ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారు ప్రాణాలు కొల్పోయినా ఆ కుటుంబానిదే త‌ప్పా? అస‌లు రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఉందా? నీతి..నిజాయితీగా రాజ‌కీయాలు చేయ‌డం ప‌చ్చ నేత‌ల‌కు న‌చ్చ‌దా? అన్న అనుమానాలు క‌లుగ‌క‌మాన‌దు. ఇటీవ‌ల మాజీ మంత్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గురైతే..నిందితుల‌ను శిక్షించాల్సిన ప్ర‌భుత్వం..ఆ కేసును త‌ప్పుదారి ప‌ట్టించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పైగా త‌ప్పు చేసిన వారిని, అనుమానం ఉన్న వారిని […]

సోషల్ మీడియాలో లోకేష్ టీం కుట్ర.. వ్యతిరేకుల అకౌంట్లు సీజ్

ఎన్నికల ముందు తండ్రీ కొడుకులు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు. తమ గురించి ఎక్కడా చిన్న విమర్శ రాకుండా ఉండడానికి పెద్దే స్కేచ్చే వేశారు. ఇంటా బయటా ఇప్పటికే గొంతెత్తే వారిపై కేసులు, కుట్రలు.. వీలైతే హత్యలు చేసే ఆ పెద్దమనుషులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమను విమర్శించే వారి పని పడుతున్నారు. వారిని గొంతెత్తకుండా చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు , మంత్రి నారాలోకేష్ ఇప్పుడు తమను సోషల్ మీడియా వేదికపై టార్గెట్ […]

టీడీపీకి షాకిస్తూ రెబల్ గా పోటీ

అది చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం.. ఆది నుంచి పార్టీని నమ్ముకొని పార్టీకోసం పనిచేసి బలంగా తీర్చిదిద్దిన నాయకుడతను. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ టీడీపీ ఆ వీరవిధేయుడికి మొండి చేయి చూపించింది. దీంతో ఆయన నమ్మిన పార్టీని వదిలేశాడు. ఇప్పుడు ఏకంగా టీడీపీపైనే రెబల్ గా పోటీచేసి ఓడించేందుకు రెడీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. తంబాలపల్లి నియోజకవర్గంలో టీడీపీకీ అసెంబ్లీ ఎన్నికల ముందర గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ […]