కనపడని పోటీ ఉంది నాయకా!

పెళ్లి చూపులు-అర్జున్ రెడ్డిలతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ నటించిన మిఠాయి మీద అర్బన్ యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ థీమ్ తో రూపొందిన దీని ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. కాస్త ప్రచారం గట్టిగా చేసుకుంటే కుర్రకారును తనవైపుకు లాక్కునే ఛాన్స్ ఉంది. ఇక గత ఏడాది తమిళ్ లో విడుదలైన ఇమైక్క నోడిగల్ అక్కడ మంచి హిట్ అయ్యింది. క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఆ జానర్ […]

మోడీని రాహుల్ ప్రేమతోనే గెలుస్తాడట!

 గత కాంగ్రెస్ అధినేతలకు భిన్నంగా వ్యవహరిస్తారన్నట్లు పేరున్న రాహుల్.. తన మాటలతో.. చేతలతో ఆ పని చేసినా ఇప్పటికి పలువురు కాంగ్రెస్ ద్వేషులు రాహుల్ ను నమ్మని పరిస్థితి. ప్రత్యర్థుల విషయంలో రాహుల్ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే.. మోడీ రియాక్షన్ మాత్రం కాస్త తీవ్రంగానే ఉంటుందని చెప్పాలి. మోడీకి మాటలతో పంచ్ ఇవ్వలేని రాహుల్.. చేతలతో ఆయన్ను ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేశారు. ప్రేమతో తాను ప్రధానిని హత్తుకుంటే.. దాన్ని ఎటకారం చేశారన్న ప్రచారంతో కాస్త లాభం పొందిన […]

కాళేశ్వరంలో ‘మేఘా’ వినూత్న ప్రక్రియ

సాగునీటి పారుదల రంగంలో భూములకు నీరందించేందుకు సరికొత్త పద్ధతికి  మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. ఆసియాలో తొలిసారిగా భారీ స్థాయిలో పైపుల ద్వారా నీరందించే పద్దతిని ప్రయోగాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అమలు చేస్తోంది.  కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎంఈఐఎల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పైప్లైన్ ఇరిగేషన్ అనే నూతన పధ్ధతిని అమలు చేస్తుందని మేఘా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌ బొంతు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. […]

సాగునీటికి మేఘా పైపులు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వినూత్న నీటిపారుదల ప్రాజెక్టుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ  శ్రీకారం చుట్టింది.  ఆసియాలోనే తొలిసారిగా అవుట్లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓఎమ్ఎస్) ఇజ్రాయేల్ టెక్నాలజీ సహాయంతో పైపుల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ పనిచేస్తోంది. కాళేశ్వరం ప్యాకేజీ-21గా పిలిచే  ఈ కొండం చెరువు ప్రాజెక్టుకు ఇజ్రాయెల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఔట్ లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది.  దీనివలన నీరు ఆవిరి నష్టంగాని, ఇంకుడు నష్టం గాని ఉండదని  […]

మరోసారి బాలకృష్ణ కు షాక్ ఇచ్చిన నాగేంద్రబాబు..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాలకృష్ణ మరియు నాగ బాబు వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో సోషల్ మీడియాలో బాలకృష్ణపై నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఇటీవల నందమూరి అభిమానులు ఎంతగానో ఆగ్రహం చెందారు. అయితే ఈ గొడవ ఇంకా సద్దుమణగని క్రమంలో మరొకసారి నందమూరి అభిమానులకు బాలకృష్ణ కు షాక్ ఇచ్చాడు నాగేంద్రబాబు. తాజాగా ఇటీవల గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఓ షార్ట్ ఫిలిం తీశాడు నాగబాబు. అంతేకాకుండా దీన్ని సోషల్ […]

బాలీవుడ్ లో సంచలనం మున్నాభాయ్ 3..!

గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ సీక్వెల్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఈ సినిమాలను ఇతర భాషల్లో కూడా చాలామంది స్టార్ హీరోలు అనువదించుకుని తమకనుగుణంగా రీమేక్ చేశారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబిఎస్, లగేరహో మున్నాభాయ్ సినిమాల పంథాలో మరొక కొత్త సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఆ రెండు సినిమాల తరువాత మూడో పార్ట్ మున్నాభాయ్ అప్పట్లో వెంటనే ఉంటుందని చెప్పినా.. కొన్ని కారణాల […]

తాజాగా ఇటీవల విడుదలైన దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్లో హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారని చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖుల ప్రశంసలు అందించారు. ఇదే క్రమంలో ఈ సినిమా పై చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో సినిమా కి అద్భుతమైన ప్రశంసలు అందించారు..మోహన్ బాబు, నారా లోకేష్ వంటి పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ […]

మరొక సంచలన సినిమా లైన్ లో పెట్టిన హీరోయిన్ సమంత..!

ప్రస్తుతం సమంత తన భర్త అక్కినేని నాగ చైతన్య తో మంచి టూర్ లో ఉంది. గతంలో పెళ్లయిన తర్వాత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డా వీరిద్దరు తాజాగా పెళ్లి జీవితాన్ని ఆహ్లాదకరంగా నెదర్లాండ్ దేశంలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తున్నారు. ఒకపక్క శివ నిర్వాణ దర్శకత్వంలో హీరోయిన్ గా సమంత తన భర్త నాగచైతన్యతో మజిలీ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ నందినీరెడ్డి దర్శకత్వంలో […]

సంచలనం రేపుతున్న వైయస్సార్ ‘యాత్ర’ కొత్త వార్త..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర టైటిల్ పేరిట తెరకెక్కించిన విషయం మనకందరికీ తెలిసినదే. డైరెక్టర్ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు సినిమా యూనిట్. ట్రైలర్ లో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని చూస్తే […]

మళ్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

గతంలో పవన్ కళ్యాణ్ పై ఓ రేంజులో విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి తాజాగా మరొకసారి సోషల్ మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఇటీవల తెలుగు సినిమా రంగంలో బాలయ్య బాబు మరియు నాగ బాబు ల మధ్య జరిగిన వివాదం గురించి మాట్లాడుతూ మెగా బ్రదర్ నాగబాబు పై సంచలన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ మొత్తన్ని ఓ ఆట ఆడుకుంది […]