ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లుకు షాకిచ్చే వార్త

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లుకు షాకిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వ‌చ్చింది. `క్సెఫేకాపీ ట్రోజ‌న్‌` అనే కొత్త మాల్‌వేర్ స్మార్ట్‌ఫోన్లులో వినియోగ‌దారుడి బ్యాంక్ అకౌంట్ లో చొర‌బ‌డి డ‌బ్బుల్ని కాజేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వైర్ లెస్ అప్లికేష‌న్ ప్రొటోకాల్ ద్వారా బ్యాంక్ లావేదేవీలను ప‌రిక్షించి డబ్బుల‌ను కాజేస్తుంద‌ని సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ కాస్ప‌ర్స్‌కీ నిపుణులు వెల్ల‌డించారు. బిల్లింగ్ ప‌ద్ద‌తుల్ని యూజ‌ర్ ను గంద‌ర‌గోళం సృష్టించి స్మార్ట్ ఫోన్ల‌లో ఆవైర‌స్ చొచ్చుకొని పోతుంది. ఎవ‌రైనా వైర‌స్ కు సంబంధించిన స‌ర్వీస్ ల‌ను […]

పాముల‌తో ఆటాడేస్తున్న బుడ‌త‌డు!

సాధార‌ణంగా ఏడాది వ‌య‌సున్న పిల్ల‌లు బొమ్మ‌ల‌తో ఆడుకుంటుంటారు. ఆ వ‌య‌సులో పిల్ల‌లు బొద్దింక‌ను చూసినా భ‌య‌ప‌డుతుంటారు. ఇక పాముల సంగ‌తి స‌రేస‌రి. కొంత మంది పెద్ద‌వాళ్ల‌కు కూడా పాములంటే చ‌చ్చేంత భ‌యం. కానీ, ఆస్ట్రేలియాకి చెందిన ఓ బుడతడు విషసర్పాలతో ఆటాడేసుకుంటున్నాడు. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా వాటిని మెడ‌లో వేసుకుంటున్న‌ ఈ బుడ‌త‌డిని చూసిన వారంద‌రూ షాక్ అవుతున్నారు. ఇంట‌ర్నెట్ లో ఆ బుడ‌త‌డి ఫొటోలు వైర‌ల్ గా మారాయి. ఆస్ట్రేలియాకు చెందిన‌ జెన్సన్‌ హరిసన్‌ వయసు […]

ఆ ఇంటిని 10 నిమిషాల్లో ప్యాక్ చేయచ్చు!

ఇల్లు క‌ట్టి చూడు…పెళ్లి చేసి చూడు… అన్నారు పెద్ద‌లు. ఇల్లు క‌ట్టాల‌నేది ఓ మ‌హా ప్ర‌హ‌సనం. అష్ట క‌ష్టాలు ప‌డి మ‌న‌కు కావ‌సిన విధంగా ఇల్లు క‌ట్టుకుంటాం. ఒక‌వేళ‌, ఆ ఇంటిని వ‌దిలి మ‌నం వేరే చోటికి వెళ్లాల్సి వ‌స్తే మ‌నం ప‌డ్డ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. అటువంటి సంద‌ర్భంలో, ఎంచ‌క్కా మ‌న ఇంటిని మ‌డిచి పెట్టి వేరే చోటికి తీసుకెళ్లే వెసులుబాటు ఉంటే బాగుండు అనిపిస్తుంది క‌దూ? కొంద‌రు ఔత్సాహికులు ఇలాంటి వినూత్న […]

చేతి వేలు ఊడింద‌ని..కాలి వేలు తీసేశారు!

ఓ యువ‌కుడు ప్ర‌మాద‌వ‌శాత్తు చేతి బొట‌న వేలును కోల్పోయాడు. ఆ వేలును తిరిగి అతికించ‌డానికి డాక్ట‌ర్లు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. ఆ ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా నాలుగు చేతిలేళ్ల‌తో బ‌తికేద్దామ‌నుకుంటారు. కానీ, ఆ యువ‌కుడు త‌న కాలి బొట‌న వేలును చేతి బొట‌న వేలుగా శ‌స్త్రచికిత్స చేయించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అరుదైన శ‌స్త్ర చికిత్స ఆస్ట్రేలియాలో జ‌రిగింది. పెర్త్‌కు చెందిన జాక్‌ మిచెల్‌(20) పశువుల కాపరి. అతడు పనిచేస్తున్న ఫౌంహౌస్‌లో  వేగంగా దూసుకొచ్చిన ఎద్దు మిచెల్‌ను ఢీకొట్టింది. గోడ‌కు, […]

శ్రీవారి భక్తులకు జీఎస్టీ సెగ..పెరిగిన రేట్లు ఇలా ఉన్నాయి.

  వెంకన్న  దర్శనం ఇక సంపన్నులకు కాస్త భారం కానుంది…ఇవాల్టి నుంచి జిఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్నాయి.  వెయ్యి రూపాయలకు మించిన ఖరీదున్న అద్దెగదులు తీసుకున్న వారిపై జీఎస్టీ భారం బాగా పడనుంది. మధ్యతరగతి, పేద వర్గాలపై ఈ ప్రభావం పడక పోయినా.. సంపన్న వర్గాలు ఇక వడ్డి కాసుల వాడిని చూడాలంటే.. ఖర్చు చేయాల్సిందే..  శ్రీవారి భక్తులకు జీఎస్టీ సెగ తగిలింది. జీఎస్టీ ఎఫెక్ట్ తో గదుల అద్దె భారీగా పెరిగింది. వెయ్యి రూపాయలకు పైగానున్న […]

నా న్యూడ్ వీడియోలు పంపుతున్నా.. వాటితో ‘డ్రగ్స్’ కొనివ్వరా… ప్లీజ్

హైదరాబాద్ లో డ్రగ్స్ దందాను భయటపెట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా డ్రగ్స్ కు అలవాటుపడిన కాలేజీ విద్యార్ధులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు డబ్బుతో విచ్చలవిడిగా మత్తుపదార్ధాల్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే సమాచారం అందుకు నార్కోటిక్ పోలీసులు సోదాలు చేయగా కొంతమంది నిందితుల్ని, వారి వద్దనుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.హాంకాంగ్, గోవానుంచి హైదరబాద్ కు డ్రగ్స్ తరలించి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నారు. హైదరాబాద్ లో వ్యాపారం […]

దుమారం రేగుతున్న సెరెనా విలియమ్స్ న్యూడ్ ప్రెగ్నెన్సీ ఫోటోలు

సెరెనా విలియమ్స్ ప్రెగ్నెన్సీ న్యూడ్ ఫోటోలు వివాదాస్పదమవుతున్నాయి. టెన్నిస్ కోర్టులోనే కాకుండా ..మోడలింగ్ లో రాణిస్తున్న మాజీ వరల్డ్ నెంబర్ వన్ కారోలిన్ వోజ్నియాకీ, సెరెనా వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ కవర్ పేజి కోసం ఫోటో షూట్ చేశారు. అందులో గర్భవతిగా ఉన్నసెరెనా న్యూడ్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్ని తమ అధికారిక ట్వట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలపై నేషనల్ మీడియా నిప్పులు చెరుగుతుంది. ప్రెగ్నెన్సీ తో ఉన్న సెరెనా న్యూడ్ గా ఫోజులివ్వడంపై […]

సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో రూ.500 ఫోన్

రిలయన్స్ జియో పరిచయం అక్కర్లేని పేరు. రకరకాల ఆఫర్లు, ఫ్రీ డేటాతో టెలికాం రంగంలో అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కష్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్తకొత్త ఆఫర్లు ప్రకటించింది. దీంతో జియో కష్టమర్లు విపరీతంగా పెరగిపోయారు. జియో దెబ్బకు మిగిలన టెలికాం రంగసంస్థలు ట్రాయ్ ను ఆశ్రయించాయి. ఫ్రీ ఆఫర్లతో తట్టుకోలేకపోతున్నామని కోరగా జియో కు కొంతబ్రేక్ పడింది. అయినా మళ్లి పుంజుకొని మార్కెట్లో సరికొత్త సంచలనాలను సృష్టించింది. తాజాగా […]

యువతి,యువకులకు బుద్దొచ్చే న్యూడ్ వీడియో

నెటిజన్లు బుద్దొచ్చే న్యూడ్ వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా..? నేటితరం యువత పక్కదారి పడుతోంది. చదువు, సంస్కారాన్ని మరిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించి నవ్వులు పాలవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే యువత అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. యవ్వన దశలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవద్దని సూచిస్తున్నారు. జూన్ 22,2015 సంవత్సరంలో జరిగిన యదార్ధన సంఘటన తల్లిదండ్రుల్నికలవరానికి గురిచేస్తుంది. ఓ యువతి నెట్ సెంటర్లో తన బాయ్ ఫ్రెండ్ […]

‘నీ ఉద్యోగం ఊడింది..’పై క్షమాపణ చెప్పిన మహేంద్ర గ్రూప్ చైర్మన్, సీఈవో

ఐటీ ఉద్యోగం అనే ఒక డాలర్ డ్రీమ్ లాంటింది. ఓ టెక్కీ గా స్థిరపడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. ఆఫీస్ వాతవరణం, పనిగంటలు, జీతభత్యాల విషయంలో ఐటీ సెక్టార్ మించింది మరేది లేదని అందరు అనుకుంటారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు హై లెవల్  శాలరీలు ఉన్నా పింక్ స్లిప్ విషయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి తిప్పలు అన్నీ ఇన్నీకావు. ఉద్యోగం ఊడబీకి  ఎప్పుడు ఇంటికి పంపిస్తారేమోనని భయపడుతుంటారు.  తాజాగా టెక్ మహేంద్ర కంపెనీ […]