జగన్ ప్రచారంలో ఆయన వెంట ఉన్నదెవరు ?

జగన్ ప్రచారం లో అనునిత్యం వెన్నంటే ఉండి 20 రోజులపాటు నలుగురూ వ్యక్తులు పాల్గొన్నారు వారెవరో వారి విదులు ఏవో తెలుసుకోండి .

1. GVD కృష్ణమోహన్ : వై.ఎస్సా.ర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా వ్యవహారాలు చూసే ఈయన జగన్‌మోహన్‌రెడ్డి కి రొజు వివిధ మీడియాలలో వచ్చే వార్తల వివరాలని తెలియచేయడం ఇతర పార్టీ నాయకుల విమర్శలు వాటిపై విశ్లేశించడం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాలకు అవసరమైన వివరాలు సమకూర్చడం ఈయన విధి.

2.తలశిల రఘురాం : వై.ఎస్సా.ర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి కార్యక్రమాల నిర్వహణ ఇతని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఓదార్పుయాత్ర – విజయమ్మ ఉపఎన్నికల ప్రచారం, షర్మిల, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలు గత ఎన్నికలలో ప్రచారం కూడా ఈయనే చూసారు
ఈ ఎన్నికలలో కుడా అను నిత్యం వెన్నంటెవున్నారు .

3.కె యెన్ ఆర్ : వ్యక్తిగత కార్యదర్శిగా నిత్యం వెన్నంటే వుంటారు గత ఎన్నికలలో కడా ఈ ముగ్గురు ఆయనతోపాటు హేలీకోప్టేర్ర్లో వెంటవున్నారు.

4. ట్రంప్ అవినాష : అమెరికా ఎన్నికలలో ట్రంప్ అనుకూలముగా పనిచేసిన ఒక టీంలో సభ్యుడుగా ఉన్న ఇతను కొద్దికాలంగా జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ఊహాకర్తలలో ఒకరుగా వున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని ప్రశాంత్ కిశోర తో పాటు పరిశీలించడం ఈయన పని.

Comments

comments

Leave a Reply

*